ఒక ప్రాణం గింజుకుంటోంది
ఓపిక నశించిన ఒంట్లో...
ఒక చూపు దాక్కుంటోంది
కనురెప్పల ఇంట్లో..
నిరీక్షణలోనే నిండు బ్రతుకు
నిలువునా కరిగిపోయినా
తను వెతికే "శాంతి" దొరక్క
ఒక మనిషెప్పటికీ...
నిట్టూరుస్తూనే ఉంటాడెందుకో మరి..
'పోయే' రోజున
పోటీ తక్కువే ఉంటుందిగా..??
తరాలుగా
తెల్ల కపోతాల రెక్కలు
తెగిపడుతూనే ఉన్నాయి..
రక్తమోడుతున్న
రంగుల ప్రపంచాన్ని చూసి
జాతీయపతాకాలు రెరెపలాడుతూనే ఉన్నాయి..
కాగితాలపై "శాంతి"
సదా వర్ధిల్లుతూనే ఉంటుంది..
మార్పురాని లోకంలో
మరణమొక మామూలు విషయమే ఎప్పటికీ....!!
-శతఘ్ని..!!
ఓపిక నశించిన ఒంట్లో...
ఒక చూపు దాక్కుంటోంది
కనురెప్పల ఇంట్లో..
నిరీక్షణలోనే నిండు బ్రతుకు
నిలువునా కరిగిపోయినా
తను వెతికే "శాంతి" దొరక్క
ఒక మనిషెప్పటికీ...
నిట్టూరుస్తూనే ఉంటాడెందుకో మరి..
'పోయే' రోజున
పోటీ తక్కువే ఉంటుందిగా..??
తరాలుగా
తెల్ల కపోతాల రెక్కలు
తెగిపడుతూనే ఉన్నాయి..
రక్తమోడుతున్న
రంగుల ప్రపంచాన్ని చూసి
జాతీయపతాకాలు రెరెపలాడుతూనే ఉన్నాయి..
కాగితాలపై "శాంతి"
సదా వర్ధిల్లుతూనే ఉంటుంది..
మార్పురాని లోకంలో
మరణమొక మామూలు విషయమే ఎప్పటికీ....!!
-శతఘ్ని..!!
'పోయే' రోజున
ReplyDeleteపోటీ తక్కువే ఉంటుందిగా..??
రక్తమోడుతున్న
రంగుల ప్రపంచాన్ని చూసి
జాతీయపతాకాలు రెరెపలాడుతూనే ఉన్నాయి..
కాగితాలపై "శాంతి"
సదా వర్ధిల్లుతూనే ఉంటుంది.
Ivi loathaina maatalo, ghaataina maatalo telchatam kastame..
Chala adbhutanga chepina nijalu
'పోయే' రోజున
ReplyDeleteపోటీ తక్కువే ఉంటుందిగా..??
రక్తమోడుతున్న
రంగుల ప్రపంచాన్ని చూసి
జాతీయపతాకాలు రెరెపలాడుతూనే ఉన్నాయి..
కాగితాలపై "శాంతి"
సదా వర్ధిల్లుతూనే ఉంటుంది.
Ivi loathaina maatalo, ghaataina maatalo telchatam kastame..
Chala adbhutanga chepina nijalu